amp pages | Sakshi

ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?

Published on Thu, 09/28/2017 - 11:00

బిగ్ బి అమితాబ్ బచ్చన్  కెరీర్ లో ఘనవిజయాల్లో హమ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో అమితాబ్ లుక్ ను ఇప్పటికీ అబిమానులు ఫాలో అవుతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హమ్ సినిమాలో అమితాబ్ గెటప్ లో దర్శనమిచ్చింది.

ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లిప్ సింగ్ బ్యాటిల్ కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అమితాబ్ గెటప్ లో అలరించారు. హమ్ సినిమాలోని జుమ్మా చుమ్మా పాటకు బిగ్ బి స్టైల్ లో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది శిల్పా. తన సోషల్ మీడియాలో పేజ్ లో బిగ్ బి గెటప్ కు సంబంధించిన ఫొటోతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసిన శిల్పా, నాజీవితంలోనే అతి కష్టమైన పని అంటూ కామెంట్ చేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌