amp pages | Sakshi

ఆ రెండూ మిగిలిపోయాయి

Published on Thu, 01/31/2019 - 02:28

‘‘నా కెరీర్‌లో నేషనల్‌ అవార్డు రాకపోవడమే అసంతృప్తి’ అని ఓ సందర్భంలో షారుక్‌ పేర్కొన్నారు. తాజాగా ఈ కామెంట్‌ మీద ఓ ఈవెంట్‌లో మాట్లాడారాయన. ‘‘అప్పుడు నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కేవలం జోక్‌ మాత్రమే. నేషనల్‌ అవార్డ్‌ రాలేదని నాకు ఎటువంటి విచారం లేదు. ఒకవేళ అవార్డు రాకపోతే అది కోల్పోయానని అనుకునే మనస్తత్వం కాదు నాది.

అలాగే ఆర్టిస్టిక్‌ స్పేస్‌ని ఎక్కువ శాతం వినియోగించలేదని అనుకుంటున్నాను.  నేను చేసిన వాటిలో ఎక్కువ శాతం కమర్షియల్‌ చిత్రాలే ఉన్నాయి. అయినప్పటికీ అందులో ఆర్ట్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని పేర్కొన్నారు. మరి నేషనల్‌ అవార్డ్‌ రాకపోవడం వెలితిగా ఉందా అని మళ్లీ అడగ్గా – ‘‘ఒక నేషనల్‌ అవార్డు, ఓ ఆస్కార్‌ సాధిస్తే నా అవార్డుల కలెక్షన్స్‌ పూర్తవుతుంది’’ అని పేర్కొన్నారు షారుక్‌.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)