amp pages | Sakshi

‘స్కూల్‌ ముగిసింది.. నేర్చుకోవడం కాదు’

Published on Sat, 06/29/2019 - 12:37

బాలీవుడ్‌ బాద్‌షా, కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ముద్దుల తనయ సుహానా ఖాన్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని షారుఖ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. అసలే సుహానా ఖాన్‌ ఈ మధ్య నెట్టింట్లో హీట్‌ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. స్టార్‌ కిడ్‌గా నటనలో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తన చదువు పూర్తయ్యాకే.. సినిమాల్లో నటిస్తుందని బాద్‌షా తేల్చి చెప్పేశాడు.

అయితే తన కూతురి చదువు పూర్తయిందని అసలు ప్రపంచంలోకి ఇప్పుడే అడుగు పెట్టిందని, ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదంటూ సుహానాకు సలహాలు ఇస్తున్నాడు షారుఖ్‌. ‘నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆర్డింగ్లీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యింది. చివరి పిజ్జా.. చివరి రైలు ప్రయాణం.. నిజమైన ప్రపంచంలోకి తొలి అడుగు పడింది ఇప్పుడే. ముగిసింది స్కూలే.. నేర్చుకోవడం కాదు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ మధ్య వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం సుహానా ఫొటో సెషన్‌లో పాల్గొంది. అప్పట్లో ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌