రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం
Published on Tue, 03/31/2020 - 09:00
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
అబ్దుల్లా మృతి పట్ల సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కాగా వ్యక్తిగతంగా బాడీబిల్డర్ అయిన అబ్దుల్లా సల్మాన్‌తో కలిసి అనేక వేదికలపై కనిపించారు. వీరిద్దరూ కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ గతంలో అనేకసార్లు సోషల్‌మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.
#
Tags