amp pages | Sakshi

డెత్‌ వార్నింగ్‌ను పక్కనపెట్టి..

Published on Tue, 01/16/2018 - 13:21

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను హతమారుస్తానని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ చేసిన హెచ్చరికలను కండలవీరుడు తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. జోధ్‌పూర్‌లో ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు సల్మాన్‌ ఖాన్‌ కోర్టుకు వచ్చిన సందర్భంలో స్ధానిక గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌ సల్మాన్‌ను చంపుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. బిష్ణోయ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముంబయిలోని ఫిల్మ్‌ సిటీలో రేస్‌ 3 షూటింగ్‌ను నిలిపివేసిన పోలీసులు పటిష్ట భద్రత నడుమ ఇంటికి తీసుకువెళ్లారు.

అయితే భారీ భద్రత నడుమ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి సల్మాన్‌ ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నట్టు తెలిసింది. అయిదు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో సల్మాన్‌తో పాటు జాకీ, డైసీషా, అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, ఫ్రెడీ దరువలాలు పాల్గొంటారు. టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక సెట్‌లో షూట్‌ చేయనున్నారు. వచ్చే నెలలో చిత్ర యూనిట్‌ బ్యాంకాక్‌, దుబాయ్‌, అబుదాబిలో భారీ షెడ్యూల్‌కు ప్లాన్‌​ చేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌