amp pages | Sakshi

సోనమ్‌ పెళ్లిలో ‘ఖాన్‌’ల హవా!

Published on Wed, 05/09/2018 - 17:05

బాలీవుడ్‌లో సోనమ్‌ కపూర్‌ ఆనంద్‌ అహుజాల పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా...  మొత్తం ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే వినబడుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి స్టార్స్‌ అందరూ హాజరయ్యారు. మెహెందీ, సంగీత్‌ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ప్రస్తుతం పెళ్లి వేడుకలో ఖాన్‌ ద్వయం వేసిన స్టెప్స్‌లు వైరల్‌గా మారాయి. షారుఖ్‌, సల్మాన్‌, రణవీర్‌, అనిల్‌కపూర్‌ వేసిన డ్యాన్సులు ప్రోగ్రామ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వీరి స్టెప్పులతో, డీజేలతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. రణవీర్‌సింగ్‌, పెళ్లి కొడుకు ఆనంద్‌ను ఎత్తుకుని డ్యాన్స్‌ చేయడం, షారుఖ్‌ సోనమ్‌ను డ్యాన్స్‌ చేయడానికి ఆహ్వానించడం, తను కూడా నృత్యం చేయడం ఇవన్నీ హైలెట్‌గా నిలిచాయి. 

Videos

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)