amp pages | Sakshi

ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను – ప్రభాస్‌

Published on Mon, 01/29/2018 - 00:57

సాయిధరమ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై  సి. కల్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఫిబ్రవరి 9న రిలీజ్‌ కానున్న ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌  ‘లెట్స్‌ డు’ను హీరో ప్రభాస్‌ ఆదివారం రిలీజ్‌ చేశారు. ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘సాంగ్‌ లాంచ్‌ చేయాలని వినాయక్‌గారు మొహమాటపడుతూ పిలిచారు. ఆయన ఒక్క మెసేజ్‌ చేసి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను.

వినాయక్‌గారితో సినిమా చేయడం లక్కీ అని తేజ్‌కు చెప్పాను. చిరంజీవిగారు చేసిన ‘చమకు.. చమకు..’ నా మోస్ట్‌ ఫేవరెట్‌ సాంగ్‌. ఈ సాంగ్‌ను తేజ్‌ ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రభాస్‌ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. ప్రభాస్‌ లాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండటం అరుదు. సినిమాలో తేజ్‌ ఇరగదీశాడు’’ అన్నారు దర్శకుడు వినాయక్‌. ‘‘ప్రభాస్‌ అన్నను ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాం. సాంగ్‌ను రిలీజ్‌ చేసిన ప్రభాస్‌ అన్నకు థ్యాంక్స్‌’’ అని సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌