amp pages | Sakshi

నేను చేసింది క్షమించరాని తప్పు : వర్మ

Published on Thu, 04/19/2018 - 21:53

సాక్షి, సినిమా: శ్రీ రెడ్డి చేపట్టిన టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌచ్‌ కాంట్రవర్సీలోకి పవన్‌ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అల్లు అరవింద్‌ వెంటనే స్పందించారు. రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని అల్లు అరవింద్‌ తీవ్ర  వ్యాఖ్యలుచేశారు. దీనిపై తాజాగా స్పందించిన వర్మ.. పవన్‌ కుటుంబానికి క్షమాపణలు చెబుతూనే అల్లు అరవింద్‌పై పలు ప్రశ్నలు సంధించారు. పవన్‌ విషయంలో వెంటనే స్పందించిన అరవింద్‌.. శ్రీ రెడ్డి విషయంలో ఎందుకు కామెంట్‌ చేయలేదంటూ ప్రశ్నించారు.

‘పవన్‌ మీకు, మీ కుటుంబానికి మరొకసారి క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెపుడు మీపై, మీ కుటుంబంపై ఎలాంటి నెగటివ్‌ కామెంట్‌లు చేయనని నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నా’ అని పేర్కొన్నారు.

లక్షల మంది అభిమానులు ఉన్న పవన్‌ కల్యాణ్‌ను అలాంటి మాట అనిపించి తననకు తాను దేశ ద్రోహం​ చేసుకున్నాను తప్పా ఇండస్ట్రీకి కాదనే విషయం అరవింద్‌ తెలుసుకోవాలన్నారు. ఇక్కడ ఇండస్ట్రీకి ద్రోహం చేశానన్న వ్యాఖ్యలకు అర్ధం లేదని వర్మ బదులిచ్చారు. ‘పవన్‌ ఆకాశమంత ఎత్తున్న సూపర్‌ స్టార్‌ లీడర్‌.. అతని స్థాయి తగ్గించడానికి ఆఫ్ట్రాల్‌ నేను ఎవరిని? నా వెనుక ఎవరు లేరు.. ఏ పార్టీ లేదు’ అని వర్మ తెలిపారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌