amp pages | Sakshi

సెక్సీ పోస్టులు.. సీరియస్‌ వార్నింగ్‌

Published on Fri, 10/20/2017 - 09:17

సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి, దంగల్‌ ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌కు మరో సీరియస్‌ వార్నింగ్ వచ్చి పడింది. ఈ మధ్య తరచూ సెక్సీ పోస్టులతో విమర్శలు ఎదుర్కుంటూ ఆమె వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే ఈసారి సోషల్ మీడియాలో కాకుండా..  ఆమె నటిస్తున్న చిత్ర యూనిట్‌ నుంచే కావటం విశేషం.

ఆమె ప్రస్తుతం  అమీర్‌ఖాన్‌ థగ్స్‌ ఆఫ్‌ హిందొస్థాన్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అమీర్‌ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. సోషల్‌ మీడియాలో ఫాతిమా ట్రోలింగ్‌ ఎదుర్కుంటున్న నేపథ్యంలో మేకర్లు ఆమెకు గట్టి హెచ్చరికలు జారీ చేశారంట. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయొద్దని సూచించటంతోపాటు.. మరేయితర చిత్రానికి అంగీకారం తెలపొద్దని కూడా ఆమెకు చెప్పారంట. 

అయితే ఆమె వాటికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని తెలుస్తోంది. మిడ్‌ డే కథనం ప్రకారం ఆమె ఒప్పుకున్న రెండు చిత్రాల అడ్వాన్స్‌ను కూడా వెనక్కి ఇచ్చేసింది. దంగల్‌లో  అమీర్ కూతురి పాత్ర గీతా ఫోగట్ రోల్‌లో మెప్పించిన సనా.. ఇప్పుడు థగ్‌ ఆఫ్‌ హిందుస్థాన్స్‌లో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అమితాబ్‌ బచ్చన్‌తోపాటు కత్రినా కైఫ్ కూడా ఇందులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో చిత్రం విడుదల కానుంది.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌