amp pages | Sakshi

హీరో సూర్యపై కేసు కొట్టివేత

Published on Thu, 07/13/2017 - 10:02

తమిళసినిమా: నటుడు సూర్య, శరత్‌కుమార్‌లతో పాటు మరో 8మంది నటీనటులపై ఊటీ కోర్టులో నమోదైన కేసును బుధవారం చెన్నై హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో ఓ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, వివేక్, అరుణ్‌విజయ్, దర్శకుడు చేరన్, నటి శ్రీప్రియ వీరంతా  తమ గురించి తప్పుగా రాశారంటూ విలేకరులను, వారి కుటుంబ సభ్యులను దూషించారు.

దీనిపై నీలగిరికి చెందిన మరియకుసై అనే విలేకరి ఊటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు 8మందిని కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో సూర్య, శరత్‌కుమార్‌ బృందం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టు నటులపై అరెస్ట్‌ వారెంట్‌ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బుధవారం ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ ఇరువర్గాల వాదనలు విన్న తరువాత నటీనటులపై కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)