amp pages | Sakshi

విజయ్‌తో రొమాన్స్‌

Published on Sat, 03/23/2019 - 10:05

వర్దమాన నటి రెబా మోనికా సూపర్‌ ఛాన్స్‌ను దక్కించుకుందన్నది తాజా సమాచారం. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ బ్యూటీ మొదట మాలీవుడ్‌లో కథానాయకిగా పరిచయమైంది. అటు నుంచి కోలీవుడ్, ఆ తరువాత మాతృభాషలో అంటూ మొదట్లోనే బహుభాషా నటిగా పేరు సంపాందించుకుంది. ఆ మధ్య విడుదలైన జరుగండి చిత్రంతో నటుడు జయ్‌కు జంటగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. దీనికి దావు అనే టైటిల్‌ను నిర్ణయించారు.

సంతానం హీరోగా దిల్లుకు దుడ్డు, దానికి సీక్వెల్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన రాంబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చంద్రమౌళికి జంటగా రెబా మోనిక నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి కావస్తోంది. ఇలాంటి సందర్భంగా రెబాను మరో లక్కీఛాన్స్‌ వరించిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అదే ఇళయదళపతితో రొమాన్స్‌తో చేయబోంతోందన్నదే ఆ సమాచారం.

విజయ్‌ ప్రస్తుతం తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తోంది.ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో అగ్రనటి నయనతార కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే.  కాగా ఇందులో మరో హీరోయిన్‌ ఉంటుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అంతే కాదు ఆ పాత్రలో నటి కీర్తీసురేశ్‌ నటించనుందనే టాక్‌ వినిపించింది.

తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు ఇప్పుడు రెబా మోనికను ఎంపిక చేశారట. విజయ్‌ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రను పోషించడం. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రాజకీయాలు ఉండవని, ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ అంటున్నారు. అయితే  ఇందులో రాజకీయాలు ఉంటాయిగానీ, అవి వేరే విధంగా ఉంటాయన్నది తాజా సమాచారం. మొత్తం మీద విజయ్‌ 63వ చిత్రం ఇప్పటి నుంచే సంచలనం సృష్టిస్తోంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)