amp pages | Sakshi

ప్రేక్షకుల పైకి దూకిన హీరో.. పలువురికి గాయాలు

Published on Thu, 02/07/2019 - 10:05

ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో కనిపించే బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్ చర్యలు చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి పనే మరోటి చేశాడు ఈ యంగ్ హీరో. రణవీర్‌ సింగ్‌, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గల్లీబాయ్‌. ఈ సినిమాలో రణవీర్‌.. రాప్‌ గాయకుడిగా ఎదగాలనుకునే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు.

ప్రేమికుల రోజు కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈసందర్భంగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో రణవీర్‌ లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. స్టేజ్‌ మీద పాటపాడుతూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అభిమానులపైకి దూకేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. రణవీర్‌ చర్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్క సెలబ్రిటీకి కనీస సివిల్ సెన్స్‌ లేదంటూ నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)