amp pages | Sakshi

‘మ్యాటర్‌ తెలిస్తే ధిమాక్‌ ఖరాబ్‌’

Published on Tue, 02/05/2019 - 11:30

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరి మార్క్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూరి స్టైల్‌లోనే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న హీరో రామ్‌, డైరెక్టర్‌ పూరికి ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ను ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘మేరా ఇస్మార్ట్‌ శంకర్‌.. రామ్‌, నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘కోపి లువాక్‌’ కాఫీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం నేను ఆ కాఫీ తాగుతున్నాను. ఈ కాఫీ గురించి గూగుల్ చేయండి. మీకు దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన రామ్‌ ‘గూగుల్ చేయకండ్రి.. మ్యాటర్‌ తెలిస్తే ధిమాక్‌ ఖరాబ్ ఐతది’ అంటూ రిప్లై ఇచ్చాడు.



 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)