వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాస్.. మమ్మ మాస్?
Published on Mon, 09/09/2019 - 06:28
‘ఇస్మార్ట్ శంకర్’తో ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి మాస్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ ఏ సినిమా చేయబోతున్నాడు? అంటే పలు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అలాగే వీవీ వినాయక్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇది మాస్ ఎంటర్టైనర్ అట. ముందుగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.
#
Tags