amp pages | Sakshi

బిచ్చగాళ్లే నయం అంటూ రకుల్‌ డ్రెస్‌పై కామెంట్‌!

Published on Mon, 10/29/2018 - 19:47

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉన్న హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ నుంచి గత కొంతకాలంగా సినిమాలేవీ రావడం లేదు. అయితే రకుల్‌ మాత్రం ఫిట్‌నెస్‌ అంటూ మరీ పలచగా తయారైందని సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు. 

జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు పోస్ట్‌ చేసే రకుల్‌... తాజాగా పోస్ట్‌ చేసిన ఓ పిక్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తతత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలంటూ.. చిరిగిపోయిన డ్రెస్‌  వేసుకున్న పిక్‌ను పోస్ట్‌ చేశారు. అయితే ఈ పోస్ట్‌కు .. ‘నీ జాకెట్‌ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’ అంటూ తాప్సీ కామెంట్‌ చేయగా.. ‘నాలో ఉన్న చిన్నపిల్ల’ అంటూ చిలిపిగా రకుల్‌ రిప్లై ఇచ్చారు.



అయితే ఫ్యాన్స్‌ మాత్రం.. రకుల్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు. బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారని ఒకరు, నీ దగ్గర డ్రెస్‌లు లేకుంటే నాకు చెప్పు నేను ఇస్తానుగా అని ఇంకొకరు, చిరిగిన డ్రెస్‌లు వేసుకుంటే ఒకప్పుడు పిచ్చొళ్లని అనేవారని, కానీ ఇప్పుడు వాటినే బ్రాండ్‌ అంటున్నారని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే ఆ డ్రెస్‌ బాగుందని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)