amp pages | Sakshi

స్పెషల్‌ సాంగ్‌కి సై

Published on Mon, 06/25/2018 - 01:36

దర్శకుడు బోయపాటి శీను సినిమా అంటేనే ఫుల్‌ మాస్‌. అభిమానులంతా కోరుకునే హై వోల్టేజ్‌ యాక్షన్‌తో పాటు ఊర మాస్‌ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉంటుంది.  ‘తులసి’లో ‘నే చుకు చుకు బండిని రో...’, ‘సరైనోడు’లో ‘బ్లాక్‌బస్టరు బ్లాక్‌బస్టరే..’ అందుకు ఉదాహరణలు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక.

ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌ ప్లాన్‌ చేశారట బోయపాటి. ఈ సాంగ్‌లో రామ్‌ చరణ్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఊర మాస్‌ స్టెప్పులు వేయనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇప్పటివరకూ రకుల్‌ స్పెషల్‌ సాంగ్స్‌ చేయలేదు. ఒకవేళ ఈ పాటకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. ఫస్ట్‌ టైమ్‌ ఈ స్పెషల్‌ సాంగ్‌లో ఏ రేంజ్‌లో స్టెప్పులతో అదరగొడతారో చూడాలి మరి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తమిళంలో కార్తీతో ఓ సినిమా, హిందీలో అజయ్‌ దేవగన్‌తో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌