హైకోర్టును ఆశ్రయించిన రజనీకాంత్

Published on Wed, 09/17/2014 - 13:59

చెన్నై: తన పేరుతో హిందీలో సినిమా నిర్మించడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 'మై హూ రజనీకాంత్' హిందీ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరుతో నిర్మించిన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తన పేరు సినిమాకు పెట్టే ముందు అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. రజనీకాంత్ పిటిషన్ పై విచారణ ప్రారంభించిన కోర్టు 'మై హూ రజనీకాంత్' విడుదలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ