amp pages | Sakshi

ప్రేమలో సరికొత్త కోణం

Published on Sun, 06/17/2018 - 01:19

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు రాజ్‌తరుణ్‌. వరుస హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘లవర్‌’. గాయత్రి కథానాయిక. ‘అలా ఎలా?’ వంటి హిట్‌ అందుకున్న అనీశ్‌ కృష్ణ దర్శకుడు.

‘దిల్‌’ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ సమర్పణలో  హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ప్రేమలోని సరికొత్త కోణాన్ని టచ్‌ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జూలై రెండో వారంలో సినిమా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ రెడ్డి, సంగీతం: అంకిత్‌ తివారి, రిషి రిచ్, అర్కో, తనీశ్‌ బాగ్చి, సాయికార్తీక్, నేపథ్య సంగీతం: జె.బి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)