స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
త్రీడీ సూపర్ హీరో
Published on Fri, 07/26/2019 - 03:46
‘కాంచన 3’ సూపర్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు రాఘవా లారెన్స్. ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’ సినిమాను అక్షయ్ కుమార్తో ‘లక్ష్మీ బాంబ్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ హీరోగా లారెన్స్ ఓ చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని 3డీలో తెరకెక్కించే ఆలోచనలో లారెన్స్ ఉన్నారట. భారీ బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ సూపర్ హీరో సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుందని సమాచారం.
#
Tags