వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జూన్ నుంచి రోలింగ్
Published on Mon, 03/25/2019 - 00:06
పీరియాడికల్ చిత్రాలు, ప్యాన్ ఇండియా చిత్రాలపై రానా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న సంగతి ఆయన సినిమాల ఎంపిక విషయాన్ని చూసి గమనించవచ్చు. ‘హాధీమేరీ సాథీ, 1945’ వంటి బహుబాషా చిత్రాలతోప్రస్తుతం బిజీగా ఉన్నారు రానా. ఇది వరకే అంగీకరించిన ‘హిరణ్యకశిప’ చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో సురేశ్‌బాబు నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఈ చిత్ర వీఎఫ్ఎక్స్కు సుమారు 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలు పని చేయనున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
#
Tags