నాన్నకు ప్రేమతో!

Published on Mon, 04/20/2020 - 04:55

సినిమా షూటింగ్స్‌తో వాళ్ల  పుట్టినరోజులు జరుపుకోవడానికే కొన్నిసార్లు కుదరదు స్టార్స్‌కి. అయితే లాక్‌ డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి రావడంతో ఫ్యామిలీతో కావాల్సినంత క్వాలిటీ టైమ్‌ గడుపుతున్నారు. శనివారం పూజా హెగ్డే తండ్రి పుట్టినరోజు. నాన్నకు ప్రేమతో ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నారు. ఇటీవలే వంట చేయడం, కేక్‌ చేయడం నేర్చుకున్నారు పూజ. దాంతో  తన తండ్రి కోసం ఎంతో ప్రేమగా కేక్‌ తయారు చేశారు. ‘‘మా నాన్న కోసం చేశాను. ఆయన్ను సర్‌ప్రైజ్‌ చేయబోతున్నాను’’ అని తయారు చేసిన కేక్‌ ఫోటోలను షేర్‌ చేశారామె.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ