amp pages | Sakshi

ఆఇంట్లో దెయ్యం ఉందా? లేదా?

Published on Mon, 11/06/2017 - 22:01

సాక్షి, చెన్నై: దెయ్యం అంటే ఏమిటి? అసలు దెయ్యం ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఇప్పటికీ చాలా మందికి కలిగేవే. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే 'పేయ్‌ ఇరుక్కా ఇల్లైయా' చిత్రం చూడాలంటున్నారు చిత్ర దర్శక, నిర్మాత పా.రంజిత్‌కుమార్‌. స్వయంగా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ఇది. అమర్‌ హీరోగానూ, జ్యోతిషా హీరోయిన్‌గానూ నటిస్తున్న ఇందులో విజయకుమార్, లీవింగ్‌స్టర్‌లతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలను పోషించారు. 

నలుగురు పనిలేని కుర్రాళ్లు, క్రైం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రంజిత్‌కుమార్‌ తెలిపారు. అసలు దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి దుష్ట శక్తులా? లేక మనిషి మరణించిన తరువాత ఆత్మలుగా మారతారా? ఇలాంటి ప్రశ్నలకు బదులిచ్చేలా ఈచిత్రం ఉంటుందన్నారు. చిత్రాన్ని చెన్నై, అలంగనల్లూర్, తూత్తుకుడి తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈచిత్రానికి  టీ.మహీబాలన్‌ ఫొటోగ్రఫీ, ఆర్‌ సంపత్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌