సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మురికివాడలో పాయల్ రాజ్‌పుత్
Published on Wed, 08/28/2019 - 10:50
గౌతంనగర్: అదోక మురికివాడ గ్రామీణ వాతావరణంను తలపించే అంశాలు కనిపిస్తాయి. హఠాత్తుగా మంగళవారం సినీ సందడి నెలకొనడంతో స్థానికులు ఆనందంతో గుంపులు గుంపులుగా పోగై సినీమా షూటింగ్‌ను వీక్షించారు. మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలోని హాల్టాప్ కాలనీలో ఉదయం ఓ సినిమా షూటింగ్ నిర్వహించారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పై ఓ ద్విచక్ర వాహనం, ఇతర సన్నివేశాలను చిత్రికరించే విధానాన్ని షూట్ చేశారు.సినిమా పేరును ఇంక ఖారారు చేయ్యలేదని సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రణదీప్ తెలిపారు.
#
Tags