amp pages | Sakshi

‘అమ్మాయిలు షర్ట్‌ విప్పే సినిమా కాదు’

Published on Tue, 07/17/2018 - 08:42

టాలీవుడ్‌ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది ప్రేమకథలే. ఏ సినిమాను తీసుకున్నా అందులో ప్రేమకథలు ఉండాల్సిందే. ప్రేమకథ చుట్టే తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100లు కూడా ఇలాంటివే. కాకపోతే కాస్త కొత్తగా తీశారు. అయితే ఈ వారం విడుదలకు సిద్దంగా ‘పరిచయం’ సినిమా కూడా ప్రేమకథే. 

ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో దర్శకుడు లక్ష్మీకాంత్‌ మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమించిన వాడు, ప్రేమ విలువ తెలిసిన వాడు మాత్రమే ఈ సినిమాకు రండి. మిగతావారు రానక్కర్లేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. ప్రేమ అంటే బీచ్‌, పార్కుల్లో తిరగడం, ముద్దులు పెట్టుకోవడం, షర్ట్‌లు విప్పడం లాంటివి చూపించే సినిమా కాదని కొన్ని సినిమాలపై సెటైర్లు వేశాడు. పరిచయం ద్వారా సరికొత్తగా ఉండే ప్రేమకథను పరిచయం చేస్తానని ధైర్యంగా చెప్పాడు. మరి ఈ దర్శకుడి మాటలు నిజమో కాదో జూలై 21న తెలుస్తుంది.  ఈ సినిమాలో విరాట్‌, సిమ్రాట్‌ కౌర్‌లు జంటగా నటిస్తున్నారు. 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)