amp pages | Sakshi

నువ్వు మాస్‌రా...

Published on Mon, 03/18/2019 - 00:32

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేమ్‌ సుధాకర్‌ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్‌ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఎస్‌.జె.కె.ప్రొడక్షన్స్‌ (యు.ఎస్‌.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్‌ నిర్మించారు. గీతా ఆర్ట్స్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ సినిమా ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. బి.హరినాథ్‌ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్‌ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది.

ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీకాంత్‌. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్‌ లేక్‌ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్‌ వాట్‌ కొమ్ము(యు.ఎస్‌.ఎ) అన్నారు.  నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: రితేష్‌ కుమార్, కెమెరా: ప్రశాష్‌ వేళాయుధన్, వెంకట్‌ సి.దిలీప్, సంగీతం: సురేష్‌ బొబ్బలి, ఆమెరికా లైన్‌ ప్రొడ్యూసర్‌: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవివర్మ దంతులూరి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)