amp pages | Sakshi

2018 చాలా స్పెషల్‌

Published on Fri, 08/10/2018 - 01:12

పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు మలయాళ నటి నజ్రియా నజీమ్‌.  ఆమెకు 2018 ఫుల్‌ స్పెషల్‌ ఇయర్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ‘కూడే’ సినిమాతో సినిమాలు స్టార్ట్‌ చేశారు. అలాగే భర్త ఫాహద్‌ ఫాజల్‌ నటించనున్న ‘వరతాన్‌’ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి అమల్‌ నీరద్‌ దర్శకుడు. నిర్మాతగా మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారట. శుషిన్‌ శ్యామ్‌ కంపోజ్‌ చేసిన  మెలోడీ సాంగ్‌ను నజ్రియా రీసెంట్‌గా పాడగా, రికార్డ్‌ చేశారట మ్యూజిక్‌ డైరెక్టర్‌. 2014లో దుల్కర్‌ సల్మాన్‌తో యాక్ట్‌ చేసిన ‘సలాలా మొబైల్స్‌’ సినిమాలో ఫస్ట్‌ టైమ్‌ పాట పాడిన నజ్రియాకు ఇది సింగర్‌గా సెకండ్‌ సాంగ్‌. ‘వరతాన్‌’ ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.
 

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)