రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నానికి జోడిగా ‘@నర్తనశాల’ బ్యూటీ
Published on Wed, 09/05/2018 - 15:32
ప్రస్తుతం దేవదాస్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నాడు నాని. జెర్సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నానికి జోడిగా నర్తనశాల ఫేం కశ్మీరా పరదేశీ నటించనున్నారు.
నాని క్రికెటర్ అర్జున్‌గా నటిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
#
Tags