amp pages | Sakshi

పెన్‌ పెన్సిల్‌

Published on Tue, 07/23/2019 - 04:16

కవికి కలం ముఖ్యం. అందుకే దానికి కూడా ఓ పేరు పెట్టుకుంటాడు. ఆ పేరుతో రచనలు చేస్తుంటాడు. నాని కూడా రచయితగా మారారా.  ఆయన కూడా తన పెన్నుకో పేరు పెట్టుకోవాలనుకున్నారు. ఆలోచించి చించీ పెన్నుకి తమ్ముడైన పెన్సిల్‌ పేరుని తన పెన్నుకి పెట్టుకున్నారు. పెన్‌ఫ్యూషన్‌గా ఉందా? అయితే అసలు విషయానికి వచ్చేస్తాం.  నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాని పెన్‌ నేమ్‌ పెన్సిల్‌ అట. ఇందులో నాని రచయితగా నటిస్తున్నారు.   ఈ చిత్రం టీజర్‌ను ఇవాళ రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా ఆగస్ట్‌ 30న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు అనిరుథ్‌ సంగీత దర్శకుడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)