amp pages | Sakshi

హౌజ్‌ఫుల్‌ 4 నుంచి నానా ఔట్‌..!

Published on Fri, 10/12/2018 - 22:40

తనుశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన నానా పటేకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హౌజ్‌ఫుల్‌ 4’  సినిమా నుంచి నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు సాజిద్‌ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. ‘అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషులుగా తేలినవారితో తాను నటించను’  అని ‘హౌజ్‌ఫుల్‌ 4’ హీరో అక్షయ్‌కుమార్‌  సినిమా నిర్మాతల వద్ద చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. నిందితులపై విచారణ జరిగేవరకు సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని అక్షయ్‌ నిర్మాతలను కోరడంతో నానా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేలేంతవరకు దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్‌ఖాన్‌ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. సహాయ దర్శకురాలు సలోని చోప్రా, నటి రేచల్‌, మరో నటి సాజిద్‌పై వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్‌ తెలిపారు. 

బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లేవనెత్తిన లైంగిక వేధింపుల పర్వం భారత్‌లో #మీటు ఉద్యమానికి దారులు వేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశాల్లో తమకు ఎదురైన లైంగిక వేధింపులను ఎందరో మహిళలు సోషల్‌ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)