amp pages | Sakshi

'అందరూ హాటే, అయితే ఆమె హాటెస్ట్'

Published on Tue, 07/29/2014 - 11:27

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వయసు మీద పడుతున్నా ఇప్పటికీ యంగ్ లుక్తో యువహీరోలతో పోటీ పడుతున్నారు. నాగార్జున అందం, స్టైల్ చూసి ఇష్టపడిని భామలు ఎవరు ఉండరనడంలో సందేహం లేదు. మరి అలాంటి కింగ్ మనసును గెలుచుకుంది ఓ యువ హీరోయిన్. తన తోటీ నటీమణులను పక్కకు నెట్టి నాగ్తో హాట్ అనిపించుకుంది ఎవరంటే మిల్కీ బ్యూటీ తమన్న.  ఓ ఛానల్ రియార్టీ షోలో నాగార్జున ఈ మాటలు చెప్పటం విశేషం. ఈ కార్యక్రమానికి నాగ్ ...అప్పటి హీరోయిన్ సుహాసినీ మణిరత్నంతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా సుహాసినీ .... గ్రీకువీరుడిపై కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ తరం హీరోయిన్లు సమంత, కాజల్, శ్రుతి హాసన్, తమన్నాలలో ఎవరిని ఎంపిక చేసుకుంటారని అడగగా, 'అందరూ హాటే, అయితే తమన్నా హాటెస్ట్'అని సమాధానం ఇచ్చారు. యుక్త వయసులో ఉన్నప్పుడు తాను జయసుధను ఆరాధించేవాడినని, ఎన్టీఆర్ క్లాసిక్ చిత్రం 'అడివి రాముడు'ని 20సార్లు చూసినట్లు నాగార్జున తెలిపారు. ఆ సినిమా తొలిసారి చూసినప్పుడు జయసుధ, జయప్రదల నటన తనకు గుర్తుండిపోయిందని నాగ్ వెల్లడించాడు.

 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)