స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వయసుని గెలిచారు
Published on Sat, 08/31/2019 - 00:03
నాగార్జున తన 60వ పుట్టిన రోజును జరుపుకోవడానికి కుటుంబంతో సహా స్పెయిన్ వెళ్లారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తున్నట్టు సమంత ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కుటుంబమంతా కలసి దిగిన ఈ ఫొటోను సమంత షేర్ చేస్తూ ‘‘మామయ్యా.. అందరూ దేనికోసమైతే వెతుకుతుంటారో అది మీ దగ్గర ఉంది. ప్రతీదాంట్లో సంతోషాన్ని వెతికి మరీ ఆనందంగా ఉంటారు.. మీ చుట్టూ ఉండి నేను నేర్చుకున్నది అదే. మీరు వయసుని జయించారు మామా’’ అన్నారు.
#
Tags