amp pages | Sakshi

ఘటోత్కచుడు

Published on Mon, 05/07/2018 - 01:10

పౌరాణికాలు, కమర్షియల్‌ చిత్రాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు ఎస్వీ రంగారావు. ‘మాయాబజార్‌’లో ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు..’ అంటూ  ‘ఘటోత్కచుడు’ పాత్రను ఆయన పోషించిన తీరుని ఎవ్వరం మర్చిపోలేం. ఇప్పుడు సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో  మాయాబజార్‌ సినిమాలోని ‘ఘటోత్కచుడు’  క్యారెక్టర్‌ను చూపించనున్నారు.

ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు యాక్ట్‌ చేశారు. ఘటోత్కచుడిగా మోహన్‌బాబు లుక్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. సావిత్రిగా కీర్తీ సురేశ్‌ నటించిన ‘మహానటి’ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేశారు. సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ ముఖ్య తారలుగా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్‌ పతాకంపై ప్రియాంక దత్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌