amp pages | Sakshi

మంచు వారి మసాలా వడలు

Published on Wed, 04/29/2020 - 02:57

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో స్టార్స్‌ ఒకరికొకరు సరదా ఛాలెంజ్‌  విసురుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మోహన్‌ బాబుకి ‘కుకింగ్‌ ఛాలెంజ్‌’ విసిరారు ‘కళాబంధు’ సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించిన మోహన్‌ బాబు.. మనవరాలు విద్యా నిర్వాణ (మంచు లక్ష్మి కుమార్తె) తో కలసి స్పెషల్‌ మసాలా వడలు తయారు చేశారు. ‘‘నా ఆత్మీయుడు డాక్టర్‌ టి. సుబ్బరామిరెడ్డి గారి కుమార్తె నేను వంట చేసి చూపించాలని నాకు సవాల్‌ విసిరింది, స్పెషల్‌ వడలు చేస్తా’’ అంటూ వంట చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు మోహన్‌ బాబు. తాతయ్య వంట చేస్తుంటే విద్యా నిర్వాణ  సహాయం చేస్తూ కనిపించింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)