amp pages | Sakshi

మెహరీన్‌ ఖాతాలో మరో ఆఫర్‌

Published on Tue, 11/14/2017 - 11:10

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ మెహరీన్‌. తొలి సినిమాతోనే నటించిగా మంచి  గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్‌ తరువాత షార్ట్‌ గ్యాప్‌ తీసుకుంది. తరువాత రీ ఎంట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలతో వరుస విజయాలు సాధించటంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీని మరో క్రేజీ ఆఫర్‌ వరించింది.

మాస్‌ హీరో గోపిచంద్‌ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో మెహరీన్‌ ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. చక్రి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రాధమోహన్‌ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్‌ ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ‘ఆక్సిజన్‌’ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన అను ఇమ్మాన్యూల్‌, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)