amp pages | Sakshi

చిరు అల్లుడితో లై బ్యూటీ?

Published on Fri, 01/12/2018 - 00:44

‘బొమ్మోలే ఉన్నదిరా పోరి.. బొం బొంబాటుగుందిరా నారి.. లడ్డోలె ఉన్నదిరా కోరి.. లై లైలప్ప బుగ్గల్ది ప్యారి’ అంటూ ‘లై’ సినిమాలో మేఘా ఆకాశ్‌ అందచందాల్ని వర్ణించారు నితిన్‌. రచయిత కాసర్ల శ్యామ్‌ రాసినట్లు నిజంగానే మేఘా ఆకాశ్‌ బాగుంటుంది. ‘లై’ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ  రెండోసారీ నితిన్‌తో జోడీకట్టారు.

నితిన్‌ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ ఓ సినిమాతో పాటు ప్రస్తుతం తమిళ సినిమాల్లో యాక్ట్‌ చేస్తోంది. తాజాగా తెలుగులో ఓ క్రేజీ ఆఫర్‌ కొట్టేసిందని సమాచారం. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ హీరోగా పరిచయం కానున్న సినిమాలో మేఘా ఆకాశ్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారట. ‘జతకలిసే’ ఫేమ్‌ రాకేశ్‌ శశి దర్శకత్వంలో కల్యాణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న చిత్రబృందం మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపైనా దృష్టి సారించారట.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)