నిహారిక పోస్ట్‌: పెళ్లి గురించేనా?

Published on Thu, 06/18/2020 - 11:52

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నిహారిక పెళ్లి వార్తలపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫోటోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆమె చేసిన పోస్ట్‌లో.. ఓ కాఫీ కప్‌పై ‘మిస్‌ నిహారిక’ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత మిస్‌ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్‌ అని రాసి పక్కన క్వశ్చన్‌ మార్క్‌ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్‌ను కూడా జత చేసింది. ఈ పోస్ట్‌ క్షణాల్లోనే తెగ వైరల్‌ అయింది. (నిహారిక, యశ్‌ల డ్యాన్స్‌ చూశారా?)

పెళ్లి గురించి నిహారిక హింట్‌ ఇచ్చింది అని నెటిజన్లు పేర్కొంటుండగా మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు.  ఈ పోస్ట్‌కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం స్పందిస్తూ.. వై  అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని ఇప్పటికే నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పెళ్లి గురించి అనేక రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వచ్చాయి. అయితే నిహారిక పోస్టుపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు')

Uh.. what?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on


Videos

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)