amp pages | Sakshi

‘బ్రాండ్‌ బాబు’ టీజర్‌ విడుదల

Published on Mon, 07/09/2018 - 19:28

భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాగా ‘బ్రాండ్‌ బాబు’ రాబోతోంది. డైరెక్టర్‌ మారుతి అందించిన ఈ కథను ప్రభాకర్‌ తెరకెక్కించారు. బ్రాండ్‌ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని మనస్తత్వం ఉన్న హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు. 

బ్రాండ్‌ వస్తువులు వాడే వ్యక్తి ఓ పేదింటి అమ్మాయి అయిన ఈషా రెబ్బతో ప్రేమలో పడటం... తన ప్రేమను గెలిపించుకోవడంలో ఏం చేశాడు, హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. సుమంత్‌ శైలేంద్ర ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి జేబీ సంగీతం అందిస్తున్నారు. 

Videos

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌