amp pages | Sakshi

అదే మహేశ్‌లో ప్రత్యేకత

Published on Sun, 03/10/2019 - 04:43

స్టార్స్‌లో ఉండే ప్రత్యేకతలు పబ్లిక్‌కి తెలియదు. వాళ్లతో క్లోజ్‌గా పని చేసేవాళ్లు మాత్రమే పసిగట్టగలరు. అలానే మహేశ్‌బాబులో మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఉండే క్వాలిటీని గమనించాను అంటున్నారు ఆయన ఫిజికల్‌ ట్రైనర్‌ మినాశ్‌ గబ్రియేల్‌. ప్రస్తుతం మహేశ్‌బాబు మినాశ్‌ దగ్గర ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. మహేశ్‌తో పనిచేయడం గురించి ట్రైనర్‌ మినాశ్‌ చెబుతూ – ‘‘ఇప్పటి వరకూ మహేశ్‌తో ప్రయాణం బాగా సాగింది. ఆయన శరీర తత్వాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే మహేశ్‌ తీరు కూడా తెలిసిందే.

ప్రతి పనిని క్షుణ్ణంగా చేయాలని ఆయన పరితపిస్తుంటారు. మహేశ్‌బాడీ  షేప్‌ ఒక స్పోర్ట్స్‌మేన్‌లా ఉంటుంది. ప్రతిరోజూ జిమ్‌లో ఆయన చూపించే పర్ఫెక్షన్, డెడికేషన్‌ అద్భుతం. అలాంటి మైండ్‌సెట్‌ మిగతా వాళ్ల నుంచి మహేశ్‌ని సెపరేట్‌ చేస్తుంటుందనుకుంటున్నాను’’ అన్నారు. మరి మహేశ్‌ కొత్త లుక్‌ ‘మహర్షి’లో భాగమా? అనిల్‌ రావిపూడితో చేయబోయే తదుపరి చిత్రం కోసమా? తెలియాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న రిలీజ్‌ కానుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)