రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బోయపాటితో మహేష్ మూవీనా..?
Published on Sat, 01/12/2019 - 09:14
వినయ విధేయ రామతో విధ్వంసం సృష్టించిన బోయపాటి శ్రీను.. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ‘వీవీఆర్’లో రామ్ చరణ్‌తో నానా ఫీట్లు చేయించిన బోయపాటి మహేష్‌ను కూడా త్వరలోనే డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
అయితే మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్లో బిజీగా ఉండగా.. అటుపై సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీని చేయనున్నాడు. ఇటు బోయపాటి బాలయ్యతో ఓ సినిమాను కమిట్ అయి ఉన్నాడు. అసలే వీవీఆర్ ఎఫెక్ట్‌తో ఉన్న బోయపాటికి మహేష్ చాన్స్ ఇస్తాడా? ఇంత బిజీ షెడ్యుల్‌లో వీరి చిత్రం రావడానికి అవకాశాలు ఉన్నాయా? కానీ బోయపాటి మహేష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
#
Tags