amp pages | Sakshi

అభిమానుల మధ్య సూపర్ స్టార్ జన్మదిన వేడుకలు

Published on Tue, 05/31/2016 - 22:59

రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలోని ఫాంహౌస్లో అభిమానుల మధ్య సూపర్ స్టార్ క్రిష్ణ 74 వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలతో పాటూ అభిమానులు పెద్ద ఎత్తున హజరయ్యారు.

భార్య విజయ నిర్మలతో కలిసి కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందని క్రిష్ణ అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా తాను అభిమానులకు శ్రీశ్రీ సినిమాను కానుకగా ఇస్తున్నానని, సినిమా విజయవంతం చేయాలనీ కృష్ణ కోరారు. విజయ నిర్మల మాట్లాడుతూ అభిమానులు మధ్య ఈ వేడుక  జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌