ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొరియన్ భామతో కమల్!
Published on Thu, 01/10/2019 - 14:09
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఇండియన్-2 చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘2.ఓ’ తరువాత శంకర్ రూపొందిస్తున్న మూవీ కావడం, గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో కమల్ హాసన్‌కు జోడిగా అందాల చందమామ కాజల్ నటించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మరో భామ కూడా ఉండే అవకాశముందనీ, ఈ పాత్ర కోసం కొరియన్ స్టార్ బేయ్ సుజీని తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రతో చాలానే యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.
#
Tags