వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శాండల్‌వుడ్ సీనియర్ నటి కన్నుమూత
Published on Fri, 03/22/2019 - 10:48
ప్రముఖ కన్నడ సినీ నటి ఎల్వీ శారద (78) గురువారం బెంగళూరులో కన్నుమూశారు. వంశవృక్ష సినిమా ద్వారా కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తొలి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తరువాత అనేక సినిమాలో ఆమె రాణించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చిత్రాల్లో తన ప్రతిభను చాటారు. శంకరాచార్య, మధ్వాచార్య, నక్కళారాజకుమారి, ఒందు ప్రేమ కథ సినిమాలలో నటించారు. వెండి తెరకు దూరమైన తరువాత పలు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకతక్వం వహించారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బెంగళూరులోని శంకర హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
#
Tags