రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆకాశ వీధుల్లో...
Published on Mon, 10/15/2018 - 01:11
ఆదివారం పనికి ఫుల్స్టాప్ పెట్టి సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు కాజల్ అగర్వాల్. వెంటనే ఆకాశ వీధుల్లో సరదాగా షికారు చేశారు. ఈ మధ్య గగన విహారంపై ఇష్టం పెంచుకున్నట్టున్నారు కాజల్. వీలు చిక్కితే ఆకాశ వీధుల్లో విహరిస్తున్నారు. ఆ మధ్య సరదగా హెలికాఫ్టర్ స్టీరింగ్ తిప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇలా సరదాగా బెంగళూర్లో ఆకాశ వీధుల్లో విహరించారు. సినిమాల విషయానికి వస్తే తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా చేస్తున్నారు కాజల్.
#
Tags