amp pages | Sakshi

ప్యారిస్‌లో పరమేశ్వరి

Published on Fri, 07/13/2018 - 00:36

అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకే పెళ్లి వద్దన్నాడు. చేసేదేం లేక ఒంటరిగా ప్యారిస్‌కు ప్రయాణమైంది పరమేశ్వరి. ఈ జర్నీలో తన అనుభవాలేంటి? తను నేర్చుకున్నదేంటి తెలియాలంటే ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రం చూడాల్సిందే అని కాజల్‌ అగర్వాల్‌ అంటున్నారు. కాజల్‌ అగర్వాల్‌ ముఖ్య పాత్రలో నటుడు, దర్శకుడు రమేశ్‌ అరవింద్‌ తెరకెక్కిస్తున్న తమిళ  చిత్రం ‘ప్యారిస్‌ ప్యారిస్‌’. బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘క్వీన్‌’ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్‌ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు చిత్రాలను మీడెంటే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ నిర్మిస్తోంది. తమిళ వెర్షన్‌లో కాజల్‌ అగర్వాల్‌ పరమేశ్వరి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన లుక్‌ని రిలీజ్‌ చేశారు చిత్రబృందం. వచ్చే నెలలో ట్రైలర్‌ను, ఏడాది చివర్లో  చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం.

Videos

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)