amp pages | Sakshi

ముందు  ఇండియాలోనే

Published on Wed, 05/09/2018 - 00:48

హాలీవుడ్‌ చిత్రాలకు ఇండియాలో మంచి మార్కెట్‌ ఉంది. హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘ఎవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ తాజా ఉదాహరణ. ఇప్పుడు అందరి కళ్లూ సెన్సేషనల్‌ మూవీ ‘జురాసిక్‌ పార్క్‌’ సిరీస్‌  ‘జురాసిక్‌ వరల్డ్‌ ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ మీద ఉంది.

జె.ఏ. బయోనా దర్శకత్వం వహించారు. క్రిస్‌ ప్రాట్, హోవర్డ్, లెడ్‌ లెనిన్, రఫీ స్పాల్‌ జోన్స్, స్మిత్‌ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను  చైనా, అమెరికాలో కంటే ముందు ఇండియాలోనే రిలీజ్‌ చేయనున్నారు. జూన్‌ 15న చైనాలో, జూన్‌ 22న అమెరికాలో విడుదల కానున్న ఈ హాలీవుడ్‌ సినిమా ఇండియాలో జూన్‌ 8న రిలీజ్‌ కానుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌