amp pages | Sakshi

ఇర్ఫాన్‌ రిటర్న్స్‌

Published on Fri, 10/26/2018 - 01:15

న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌. దానికోసం ఆయన లండన్‌లో చికిత్స కూడా పొందుతున్నారు. అయితే ఆయన దీపావళికి ఇండియా తిరిగి రానున్నారనే వార్త షికారు చేస్తోంది. తిరిగి రాగానే ‘హిందీ మీడియం’ సీక్వెల్‌ ‘హిందీ మీడియం 2’ షూట్‌లో పాల్గొంటారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.

తొలి భాగంలో ఆయనే నటించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇర్ఫాన్‌ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండించాయి. ‘‘డిసెంబర్‌ నుంచి ఇర్ఫాన్‌ మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటాడన్నది అవాస్తవం. కానీ దీపావళి తర్వాత ఇర్ఫాన్‌ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని  పేర్కొన్నారట. తిరిగి వచ్చేస్తున్నారంటే ఇర్ఫాన్‌ ఆరోగ్యం మెరుగుపడినట్టే అని ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషపడుతున్నారు.

Videos

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)