amp pages | Sakshi

తొలిప్రేమలాగా 'చిన్నదాన నీకోసం' కూడా

Published on Sat, 12/20/2014 - 10:41

తిరుమల : ఈ నెల 25న విడుదల కానున్న 'చిన్నదాన నీకోసం'  సినిమా ప్రతిఒక్కర్నీ ఆలరిస్తుందని హీరో నితిన్ ధీమా వ్యక్తం చేశాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమని నిత్ తెలిపాడు.  వచ్చే గురువారం సినిమా విడుదల సందర్భంగా....  నితిన్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనాల విరామ సమయంలో అతను స్వామివారి సేవలో పాల్గొన్నాడు. అనంతరం అర్చకులు నితిన్‌ను ఆశీర్వదించి  తీర్ధప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర విజయంపై ఇష్క్‌ హీరో ధీమా వ్యక్తం చేశారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవటం తనకు సెంటిమెంట్గా మారిందన్నాడు. తొలిప్రేమ చిత్రంలాగా 'చిన్నదాన నీకోసం' కూడా అందర్ని ఆకట్టుకుంటుందన్నాడు. ప్యూర్ లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలిపాడు. గత రెండు సినిమాల్లో పాటలు పాడిన... తాను ఈ చిత్రంలో పాట పాడలేదని...విలేకర్ల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇక  'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా నితిన్తో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు.

Videos

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)