amp pages | Sakshi

వెబ్‌ సిరీస్‌లో యాంకర్‌ రవి

Published on Sat, 10/06/2018 - 08:35

సాక్షి,సిటీబ్యూరో:  ఇపుడంతా వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌.. సినిమాలు, టీవీ సీరియల్స్‌ని మించి ఇవి పాపులర్‌ అవుతున్నాయి. యూట్యూబ్‌ ద్వారా అందరి మొబైల్, కంప్యూటర్లకు చేరుతున్నాయి. అందుకే  వెబ్‌సీరీస్‌లను జాతీయ, అంతర్జాతీయ ప్రొడక్షన్‌ హౌస్‌లు ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో జీ నెట్‌వర్క్‌ కూడా తమ వెబ్‌సీరిస్‌లను ప్రారంభించింది.  తొలి వెబ్‌సీరీస్‌ నాన్న కూచికి మంచి రెస్పాన్స్‌ రావటంతో, చిత్ర విచిత్రం పేరుతో రెండవ వెబ్‌సీరీస్‌ని ప్రారంభించింది జీ5.

చిన్ననాటి స్నేహితులు అభి సిద్దూ చాలా ఏళ్లకి ఒక ఫిలిం ప్రాజెక్టు వల్ల కలుస్తారు, ఆ క్రమంలో వారి కాలేజ్‌ జీవితాన్ని మరోసారి గుర్తుచేసుకోవడం ఈ సీరిస్‌ వృత్తాంతం.  పది ఎపిసోడ్‌లున్న ఈ సీరిస్‌ని జీ5  యాప్, వెబ్‌ ద్వారా చూడవచ్చని ఈ సీరిస్‌ దర్శకుడు రమేశ్‌ తెలిపారు.  ఇందులో నటిస్తున్నప్పుడు కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయని యాంకర్‌ రవి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి, సీరిస్‌ దర్శకుడు రమేశ్, డిఓపి సజీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)