amp pages | Sakshi

అందుకే పోటీ చేస్తున్నా : జయసుధ

Published on Tue, 03/24/2015 - 23:35

 ‘‘నన్ను పోటీ నుంచి తప్పుకోమని రాజకీయ నాయకుల నుంచి చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి. అసలు ఓ మహిళ ఎందుకు పోటీ చేయకూడదనే ఆలోచనతోనే బరిలోకి దిగాను ’’ అని సీనియర్ నటి జయసుధ అన్నారు. ఈ నెల 29న జరగనున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికల్లో జయసుధ పోటీ చేయనున్నారు. జయసుధకు మద్దతునిస్తూ మురళీమోహన్ హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘జయసుధగారు అందరికన్నా సీనియర్.

ఆమె చాలా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఓ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఈ ప్యానెల్ కమిటీలో     ఈ సారి ఏడుగురు మహిళలను తీసుకున్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మీ, శివకృష్ణ ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు’’ అని తెలిపారు. కృష్ణంరాజు కూడా తన మద్దతు జయసుధకే అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేశ్, మంచు లక్ష్మీ, హేమ, శివపార్వతి, రఘుబాబు, ‘మహర్షి’ రాఘవ, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
 

Videos

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)