చైనాలో ధూమ్3 సంచలనం!

Published on Wed, 07/30/2014 - 20:03

ముంబై: బాలీవుడ్ లో ధూమ్౩ చిత్రం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న చిత్రాల్లో ధూమ్ చిత్రం ఒకటిగా నిలిచింది. తాజాగా చైనాలో 2 వేల స్క్రీన్లలో విడుదలైన ధూమ్ 3 అక్కడి టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింవది. ఇప్పటికే టర్కి దేశంలో ధూమ్3 చిత్రం టాప్ టెన్ జాబితాలో 9వ స్థానం సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. 
 
చైనాలో టాప్ 10 చిత్రాల్లో ధూమ్3 చిత్రం 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది.  చైనాలో 1.35 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని యష్ రాజ్ ఫిల్మ్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనాలో భాషలో విడుదలైన రొమాంటిక్ చిత్రం 'నో జూ నో డై' అనే చిత్రాన్ని కలెక్షన్ల పరంగా వెనక్కినెట్టినట్టు సమాచారం. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ